విజయవాడ లో వేరికోస్ వెయిన్స్ కి అత్యాధునిక చికిత్స | Varicose Veins Treatment in Vijayawada
Ask the Experts
ప్రముక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ మేవెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల (అనారోగ్య సిరల నిపుణుడు) విజయవాడలో యపిల్ హెల్త్ కేర్ సెంటర్ నందు కాళ్ళ నరాలవాపు ( వేరికోస్ వెయిన్స్) కు సంబంధించి ఈ నెల 20,21 తేదీల్లో సేవలు అందించనున్నట్టు తెలిపారు.
కాళ్ళలోని సిరలు (వాడుక భాషలో నరాలు) వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఈ వ్యాధి 30-70 ఏళ్ళ వయసు వారిలో ఎక్కువగా కనపడుతుంది. భారతదేశంలో 30 శాతం మంది ఈ సాధారణ సమస్యతో బాధపడుతున్నారని, మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంది అని అన్నారు.
వేరికోస్ వెయిన్స్ రోగ లక్షణాలు
కాళ్ళలో నొప్పి,కాళ్ళు బరువెక్కిన భావన, కా ళ్ళల్లో మంట కండరాలు బిగుసుకుపోవడం,ఎక్కువసేపు కూర్చున్నా,నిలబడినా నొప్పి మరింత తీవ్రతరమవుతుంది.
ఏదైనా సిర లేదా సిరల చుట్టూ దురర పుట్టి చర్మపు రంగు మారి పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రతకు అవి సంకేతాలు. ఆస్థితి లో వైద్యుల సలహా తీసుకోవడం తక్షణ అవసరం.
వేరికోస్ వెయిన్స్ ప్రోగ్రసివ్ మరియు ఇర్రీవర్సబుల్ వ్యాధి కాబట్టి దానికి మందుల ద్వారా చికిత్స లేదు.
మేవెన్ మెడికల్ సెంటర్ లో గత 11 సంవత్సరాలుగా వేరికోస్ వెయిన్స్ కు అద్భుతమైన చికిత్స అందించబదుతుంది,సుమారు 10 వేలకు పైగా వేరికోస్ వెయిన్స్ బాధితులకు చికిత్సను అందించటం జరిగింది. 97%-98% సక్సస్ రేట్ మేవెన్ ప్రత్యేకత.
భారతదేశం లోనే మొట్టమెదటి సారిగా లేటెస్టు మైక్రోవేవ్ అబ్లేషన్ ని పరిచయం చేసిన ఘనత మేవెన్ మెడికల్ సెంటర్ దే.
వేరికోస్ వెయిన్స్ చికత్స కి అత్యాధునిక అన్ని రకాల పరికరాలు కలిగిఉన్నా ఏకైక సెంటర్ మేవెన్ మెడికల్ సెంటర్.
- ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్
- రేడియో ఫ్రీక్వేన్సీ అబ్లేషన్
- మైక్రోవేవ్ అబ్లేషన్
- మోకా
- సూపర్ గ్లూ
- ఫోం స్కీలోథెరపీ అన్ని ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి.
వేరికోస్ వెయిన్స్ ప్రారంభ దశలోనే తగిన చికిత పొందితే త్వరితగతిన నివారణ అవుతుందని, ప్రారంభంలో దీన్ని ఒక కాస్మోటిక్ సమస్యగా పరిగణించి,తరువాత మాత్రం నొప్పి, పుండ్లు రావడం వల్ల భయపడతారని,ఆధునిక విధానం ద్వారా తాము అందిస్తున్న చికిత్స వల్ల ఎటువంటి భయానికి లోను కాకుండానే వేరికోస్ వెయిన్స్ సమస్యను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక సన్న సూది ద్వారా మొత్తం ప్రొసీజర్ చేయబడుతుంది. ఎటువంటి కోతలు మరియు కుట్లు అవసరం లేకుండా ఒక్క రోజులోనే చికిత్స చేయబడుతుంది, హాస్పిటల్ లో అడ్మిషన్ కూడా అవసరం లేదు అని తెలియజేసారు. ఈ రేండురోజుల పాటు అందించే సేవలను వినియోగించు కోవాలని, మరిన్ని వివరాలకు 8121800400, 8121200400 నంబర్లలో సంప్రదించాలని డాక్టర్ బాలాజీ పటేల్ కోరారు.
Ask the Experts
Working Time
- Mon-Sat 09:00 - 19:00
Contact Info
-
Phone: +91 8121 200 400
+91 8121 800 400